నాలుగో రోజు ప్రచారం నిర్వహించిన బద్వేల్ శాసన సభ్యురాలు డాక్టర్.దాసరి సుధ
గోపవరం నవంబర్ 2 ప్రజావాణి జడ్పీటీసీ గా వైస్సార్సీపీ తరుపున పోటీ చేస్తున్న శ్రీమతి దాసరి ప్రభావతమ్మ కి మద్దతుగా కాలువపల్లె మరియు లక్కవారిపల్లి గ్రామాలలో ఇంటి ఇంటి ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి గ్రామంలో ఒక సచివాలయం, రైతు భరోసా మరియు హెల్త్ క్లినిక్ కట్టించడం జరిగింది అని తెలిపారు 130000 మందికి సచ్చివాలయాలలో ఉద్యోగాలు కల్పించడం జరిగింది అని తెలిపారువాలంటీర్స్ మీ ఇంటి దగ్గరకే ప్రతి పథకం అందించేవారని తెలిపారు నవరత్నాలు ను ప్రతి గడప...