📄 ePaper
Epaper 2
Wednesday, October 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరేపు నర్సాపూర్ కు మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాక

రేపు నర్సాపూర్ కు మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాక

📰 Generate e-Paper Clip

రేపు నర్సాపూర్ కు మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాక

నర్సాపూర్‌లో రేపు బీజేపీ ముఖ్య కార్యక్రమాలు

నర్సాపూర్, అక్టోబర్ 28: మెదక్ ఎంపీ రఘునందన్ రావు గురువారం నర్సాపూర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నర్సాపూర్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకోనున్నారు.

అనంతరం ఉదయం 10:30 గంటలకు నర్సాపూర్‌లోని ఎల్లంకి డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న ‘SIR’ అంశంపై విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు.

ఈ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గంలోని జిల్లా పదాధికారులు, అన్ని మండలాల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షులు వల్దాస్ మల్లేష్ గౌడ్ కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.