రేపు నర్సాపూర్ కు మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాక

రేపు నర్సాపూర్ కు మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాక నర్సాపూర్‌లో రేపు బీజేపీ ముఖ్య కార్యక్రమాలు నర్సాపూర్, అక్టోబర్ 28: మెదక్ ఎంపీ రఘునందన్ రావు గురువారం నర్సాపూర్‌లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు నర్సాపూర్‌లోని బీజేపీ పార్టీ కార్యాలయానికి ఆయన చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 10:30 గంటలకు నర్సాపూర్‌లోని ఎల్లంకి డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న ‘SIR’ అంశంపై విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో రఘునందన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి నర్సాపూర్ నియోజకవర్గంలోని జిల్లా పదాధికారులు, అన్ని మండలాల అధ్యక్షులు,...