📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల కు, నాయకులకు జగ్గారెడ్డి సూచన

కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల కు, నాయకులకు జగ్గారెడ్డి సూచన

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల కు, నాయకులకు జగ్గారెడ్డి సూచన

మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి అక్టోబర్:24

ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గార్ల ఆధ్వర్యం లో ఢిల్లీ లోని రామ్ లీలా మైదాన్ లో నవంబర్ 1 న భారీ బహిరంగ సభ జరగబోతుంది
ఏఐసిసి పెద్దలు ,పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ , సిఎం రేవంత్ రెడ్డి ల ఆదేశాలమేరకు ఈ సభ కు సంగారెడ్డి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతీ ఒక్క ప్రజా ప్రతినిధి, ముఖ్య నాయకులు, కార్యకర్త
లు తప్పకుండా ఈ సభ కు హాజరుకావాలి
ప్రతీ ఒక్క ప్రజా ప్రతినిధి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తమ స్వంత ఖర్చులతో ఈ సభ కు హాజరుకావాలి
జిమ్జ్జినవంబర్ 1 ఉదయం 10 గంటల కల్లా ఢిల్లీ కి చేరుకుని సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ రామ్ లీల మైదానం లో జరిగే సభ కు హాజరై రాహుల్ గాంధీ ప్రసంగం విన్న తర్వాత తిరుగు ప్రయాణం కావాలి జగ్గారెడ్డి అన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.