📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కు బిచ్కుంద...

జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కు బిచ్కుంద పార్టీ ఆఫీస్ కార్యాలయంలో ఘనంగా దసరా అలయ్ బలయ్

📰 Generate e-Paper Clip

జుక్కల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే కు బిచ్కుంద పార్టీ ఆఫీస్ కార్యాలయంలో ఘనంగా దసరా అలయ్ బలయ్ తెలిపిన మాజీ సర్పంచ్ కిషన్ పవర్

సావర్ గావ్ మాజీ సర్పంచ్ కిషన్ పవర్ జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే కు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు..

జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే విజయదశమి
శుభాకాంక్షలు తెలిపిన బిఆర్ఎస్ సీనియర్ మాజీ సర్పంచ్ కిషన్ పవర్

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 24

విజయదశమి (దసరా) పండుగను పురస్కరించుకొని కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని సావార్ గావ్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ కిషన్ పవర్ హనుమంత్ షిండే నివాసంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని జుక్కల్, కౌలాస్, సావర్గావ్, లాడే గావ్ , సోపూర్, లొంగన్, వజ్రకండి, వివిధ గ్రామాల నుండి అలాగే వివిధ మండలాల నుండి తదితర గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ని మర్యాదపూర్వకంగా కలిసి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వారి కుమారుడు హరీష్ షిండేకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. సంప్రదాయం ప్రకారం జమ్మి ఆకులను బంగారంగా భావించి పరస్పరం ఇచ్చిపుచ్చుకుంటూ పండుగ శుభాకాంక్షలు పంచుకున్నారు.
దసరా అలయ్ బలయ్ కార్యక్రమం సంప్రదాయాలు, ఆత్మీయత, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది. ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ పార్టీ అధ్యక్షులు అశోక్ పటేల్ , మాజీ ఉపసర్పంచ్ శంకర్, పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.