కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల కు, నాయకులకు జగ్గారెడ్డి సూచన

కాంగ్రెస్ ప్రజా ప్రతినిధుల కు, నాయకులకు జగ్గారెడ్డి సూచన మన సమగ్ర ప్రజావాణి సంగారెడ్డి అక్టోబర్:24 ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గార్ల ఆధ్వర్యం లో ఢిల్లీ లోని రామ్ లీలా మైదాన్ లో నవంబర్ 1 న భారీ బహిరంగ సభ జరగబోతుంది ఏఐసిసి పెద్దలు ,పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ , సిఎం రేవంత్ రెడ్డి ల ఆదేశాలమేరకు ఈ సభ కు సంగారెడ్డి నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రతీ...