📄 ePaper
Epaper 2
Saturday, October 24, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఖమ్మం గురుకులంలో.. విద్యార్థులకు అందని యూనిఫార్మ్స్

ఖమ్మం గురుకులంలో.. విద్యార్థులకు అందని యూనిఫార్మ్స్

📰 Generate e-Paper Clip

ఖమ్మం గురుకులంలో.. విద్యార్థులకు అందని యూనిఫార్మ్స్….?

*పట్టించుకోని అధికారులు..!

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

కార్పొరేట్ విద్యను అందించాలని ప్రజా ప్రభుత్వం సంకల్పించి ఆ మేరకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఖమ్మం జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా విద్యార్థులకు అందించాల్సిన యూనిఫామ్స్ కనీస సౌకర్యాలు అందించడంలో విఫలం చెందడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు యూనిఫామ్స్ అందించాల్సిన అవసరం ఉన్నదని విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పలు సమస్యలపై వివరణ కోసం సంబంధిత అధికారులను వివరణ కోరేందుకు ప్రయత్నించగా స్పందించకపోవడం విశేషం.

*మరికొన్ని సమస్యల చిట్టాపై.. సమగ్ర వివరాలు త్వరలో…!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.