ఖమ్మం గురుకులంలో.. విద్యార్థులకు అందని యూనిఫార్మ్స్
ఖమ్మం గురుకులంలో.. విద్యార్థులకు అందని యూనిఫార్మ్స్....? *పట్టించుకోని అధికారులు..! ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి కార్పొరేట్ విద్యను అందించాలని ప్రజా ప్రభుత్వం సంకల్పించి ఆ మేరకు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఖమ్మం జిల్లాలో బలంగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా విద్యార్థులకు అందించాల్సిన యూనిఫామ్స్ కనీస సౌకర్యాలు అందించడంలో విఫలం చెందడంతో విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు యూనిఫామ్స్ అందించాల్సిన అవసరం ఉన్నదని విద్యార్థులు విద్యార్థుల...