📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమద్యానికి బానిసై యువకుడు మృతి

మద్యానికి బానిసై యువకుడు మృతి

📰 Generate e-Paper Clip

మద్యానికి బానిసై యువకుడు మృతి

మద్దూరు అక్టోబర్ 15, ప్రజా వాణి,

మండలంలోని గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన తుమ్మలపల్లి రాకేష్(35) అనే యువకుడు బ్రదుకు తెరువు కోసం కరీంనగర్ లో ఉంటూ మద్యానికి బానిసై మృతి చెందినట్లు గ్రామస్థులు విలేఖర్లకు తెలిపారు. మృతునికి భార్య ఉన్నట్లు తెలిపారు. మృతుని స్వగ్రామం గాగిల్లాపూర్ గ్రామంలో గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.