📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రజావాణి కి స్పందించని ఎక్సైజ్ శాఖ

ప్రజావాణి కి స్పందించని ఎక్సైజ్ శాఖ

📰 Generate e-Paper Clip

ప్రజావాణి కి స్పందించని ఎక్సైజ్ శాఖ

ప్రజావాణి అక్టోబర్ 14 కమలాపూర్ మండల్ బెల్ట్ షాపుల దందా హద్దు దాటింది మండలంలో ఏ గ్రామానికి వెళ్లిన విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుంది అక్రమమద్యాన్ని అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నామమాత్రపు దాడులు నిర్వహించి

మండలంలో ఎన్ని కేసులు నమోదు చేసినారు వెల్లడించాల్సిన అధికారులు అసలు ఎన్ని షాపులపై దాడులు జరిగి ది ఎంత మద్యం పట్టుబడింది అనే వివరాలు వెల్లడించలేకపోతున్న ఎక్సైజ్ అధికారులు

ఈ దాడులు కేవలం కమిషన్ల కక్కుర్తి తో నడుస్తున్నాయి అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి

ఎక్సైజ్ శాఖను వివరాలు అడిగితే నిమ్మకు నీరెత్తినట్లుగా అధికారులు వివరాలు వెల్లడికి వెళ్లిన వారిపై దురుసుగా ప్రవర్తన

ఎమ్మార్పీ ధరల కంటే 20 నుంచి 50 అదనం వసూలు చేస్తూ మద్యం విక్రయిస్తున్నారు

వీటిపై చర్యలేవి

కేవలం కమిషన్ల కోసమే దాడుల లేదా అక్రమాలను అరికట్టే అధికారుల

గ్రామాలలో కల్తీ మద్యం ఏరులై పారుతున్న ఎక్సైజ్ అధికారులు ఒకటి రెండు బెల్ట్ షాపులపై రైట్స్ చేసి వాళ్ళ జేబులు నింపుకోవడమే కాకుండా అక్రమద్యాన్ని అరికట్టాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు

కేసుల వివరాల కోసం ఆఫీసుకు వెళ్లిన ఫోన్ చేసిన అధికారులు స్పందించకపోవడం కేసుల వివరాలు వెల్లడించలేకపోవడం గమనార్థం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.