ప్రజావాణి కి స్పందించని ఎక్సైజ్ శాఖ

ప్రజావాణి కి స్పందించని ఎక్సైజ్ శాఖ ప్రజావాణి అక్టోబర్ 14 కమలాపూర్ మండల్ బెల్ట్ షాపుల దందా హద్దు దాటింది మండలంలో ఏ గ్రామానికి వెళ్లిన విచ్చలవిడిగా మద్యం ఏరులై పారుతుంది అక్రమమద్యాన్ని అరికట్టాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు నామమాత్రపు దాడులు నిర్వహించి మండలంలో ఎన్ని కేసులు నమోదు చేసినారు వెల్లడించాల్సిన అధికారులు అసలు ఎన్ని షాపులపై దాడులు జరిగి ది ఎంత మద్యం పట్టుబడింది అనే వివరాలు వెల్లడించలేకపోతున్న ఎక్సైజ్ అధికారులు ఈ దాడులు కేవలం కమిషన్ల కక్కుర్తి తో నడుస్తున్నాయి అనే...