📄 ePaper
Epaper 2
Wednesday, October 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఓ బి సి మోర్చా మండల అధ్యక్షులు గా పిట్టల సూరిబాబు

ఓ బి సి మోర్చా మండల అధ్యక్షులు గా పిట్టల సూరిబాబు

📰 Generate e-Paper Clip

ఓ బి సి మోర్చా మండల అధ్యక్షులు గా పిట్టల సూరిబాబు

నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి

భారతియ జనతా పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో భైరవునిపల్లి గ్రామంలో జరిగింది. ఈ సమావేశం లో బీజేపీ నేలకొండపల్లి ఓ బి సి మండల అధ్యక్షులు గా పిట్టల సూరిబాబు ను ఎన్నుకొని నియామక పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ పార్టీ నియమ నింబంధనలకు కట్టు బడి ఉండాలని సూచించారు, నరేంద్రమోదీ గారి పాలన గురించి, కెంద్ర ప్రభుత్వం పధకాలు ప్రజల్లో తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు, బి సి లకు కేంద్ర ప్రభుత్వం అనేక పధకాలు ప్రవేశ పెట్టిందని అన్నారు,అంతేకాక రజక సామజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ బ్రజ్ మోహన్ రాయ్ ఒడిశా కొత్త గవర్నర్గా నియమితులు కావడం నిజంగా సంతోషించదగ్గ గర్వించదగ్గ విషయం అన్నారు ఈ కార్యక్రమం లో ఓ బి సి మోర్చా జిల్లా కార్యదర్శి లింగనబోయిన వెంకటేశ్వర్లు, మండల ప్రధాన కార్యదర్శి మల్లెబోయిన గోవిందరావు, నాయకులు సూరెపల్లి జ్ఞానరత్నం, సయ్యద్ మోహినుద్దీన్, కందరబోయిన గోపి, ఏపూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.