ఓ బి సి మోర్చా మండల అధ్యక్షులు గా పిట్టల సూరిబాబు
ఓ బి సి మోర్చా మండల అధ్యక్షులు గా పిట్టల సూరిబాబు నేలకొండపల్లి ప్రతినిధి మన ప్రజావాణి భారతియ జనతా పార్టీ నేలకొండపల్లి మండల కమిటీ సమావేశం మండల అధ్యక్షులు పాగర్తి సుధాకర్ ఆధ్వర్యంలో భైరవునిపల్లి గ్రామంలో జరిగింది. ఈ సమావేశం లో బీజేపీ నేలకొండపల్లి ఓ బి సి మండల అధ్యక్షులు గా పిట్టల సూరిబాబు ను ఎన్నుకొని నియామక పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్బంగా పాగర్తి సుధాకర్ మాట్లాడుతూ పార్టీ నియమ నింబంధనలకు కట్టు బడి ఉండాలని సూచించారు, నరేంద్రమోదీ...