📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్ఓటు హక్కును హరిస్తే సహించేది లేదు

ఓటు హక్కును హరిస్తే సహించేది లేదు

📰 Generate e-Paper Clip

ఏఐ వై ఎఫ్ బెజ్జంకి మండల కార్యదర్శి మహేష్ 

బెజ్జంకి, అక్టోబర్ 10 (ప్రజావాణి)

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని ఏఐవైఎఫ్ బెజ్జంకి మండల కార్యదర్శి దొంతరవేణి మహేష్ అన్నారు. శనివారం బెజ్జంకి మండల కేంద్రంలో కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించకుండా పారదర్శకంగా చర్యలు తీసుకోవాలని, ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు వడ్లూరి మల్లేశం, పులి రమేష్, లింగాల మహేష్, శంకర్, రావుల రమేష్, మధు, నరేష్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.