📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్స్థానిక సంస్థలకు ఆ గ్రామస్తులే పార్టీకి బలం

స్థానిక సంస్థలకు ఆ గ్రామస్తులే పార్టీకి బలం

📰 Generate e-Paper Clip

కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి.

ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో 5

కనిగిరి మున్సిపాలిటీ స్థానిక ఎలక్షన్ ఎన్నికల్లో టిడిపి బలపరిచిన అభ్యర్థిని మరియు 32 మంది వార్డు కౌన్సిలర్లనుగెలిపించి తీరుతాం100% విజయం సాధించి తీరుతాం మన కనిగిరి నియోజకవర్గం పేదల దేవుడు ప్రజా సేవకుడు అభివృద్ధి ప్రదాత డాక్టర్ ఉగ్రన్న MLA చేస్తున్న అభివృద్ధి మా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తుంది విజయ దుందుభి మ్రోగిస్తుంది. 32 వార్డుల అధ్యక్ష, కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జిలు,KSS సభ్యులు, ఉగ్రన్న సైనికులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,సీనియర్ నాయకులు, యువకులు, మహిళలు,ఆవ్వలు, తాతలు, ఉగ్రన్న వీరాబీ మానులు, ఉగ్రన్న నాయకత్వంలో కనిగిరి కొండ పై తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. విజయకేతనము ఎగిరేస్తాము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు వెలుగొండ ప్రాజెక్టు రూప శిల్పి మార్కాపురం జిల్లా అభినవ సర్ ఆర్థర్ కాటన్, వరల్డ్ జీనియస్ ప్రపంచ మేధావి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కానుకగా కనిగిరి మున్సిపాలిటీని గెలిపించి కానుకగా బహుమతిగా అందజేస్తాం జై….ఉగ్రన్న జయహో ఉగ్రన్న.రాజన్న టీడీపీ నాయకుడు అదేవిధంగా కనిగిరి మున్సిపాలిటీ పరిధిలో ప్రతి వార్డుకు సంబంధించి ఓటమి ప్రభుత్వ కార్యకర్తలు నాయకులు బలం వ్యధం చేయాలని మరింత బలంగా పార్టీని వీలైనంత అన్ని విధాలుగా ముందుకి నడిపించాలని పార్టీ వర్గీయులు తెలియజేయడమైనది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.