📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవడ్లగూడెం లో లబ్దిదారునికి సీఎంఆర్ఎఫ్ (CMRF)చెక్కు పంపిణీ

వడ్లగూడెం లో లబ్దిదారునికి సీఎంఆర్ఎఫ్ (CMRF)చెక్కు పంపిణీ

📰 Generate e-Paper Clip

వడ్లగూడెం లో లబ్దిదారునికి సీఎంఆర్ఎఫ్ (CMRF)చెక్కు పంపిణీ

వడ్లగూడెం, ప్రజావాణి న్యూస్, అక్టోబర్ 06:
దమ్మపేట మండలం వడ్లగూడెం గ్రామానికి చెందిన లబ్దిదారునికి 60,000 రూపాయల విలువ గల సీఎంఆర్ఎఫ్ చెక్కును పంపిణి చేశారు.అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆదేశాలు మేరకు వడ్లగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాళ్లపల్లి రాంబాబు ఆధ్వర్యంలో చెక్కును అందించారు.మా లాంటి ఆర్ధిక ఇబ్బందులతో వైద్యం పొందుతున్న పేదలకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ధిదారుడు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.