స్థానిక సంస్థలకు ఆ గ్రామస్తులే పార్టీకి బలం

కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ఉగ్ర నరసింహారెడ్డి. ప్రజావాణి దినపత్రిక ప్రకాశం జిల్లా బ్యూరో 5 కనిగిరి మున్సిపాలిటీ స్థానిక ఎలక్షన్ ఎన్నికల్లో టిడిపి బలపరిచిన అభ్యర్థిని మరియు 32 మంది వార్డు కౌన్సిలర్లనుగెలిపించి తీరుతాం100% విజయం సాధించి తీరుతాం మన కనిగిరి నియోజకవర్గం పేదల దేవుడు ప్రజా సేవకుడు అభివృద్ధి ప్రదాత డాక్టర్ ఉగ్రన్న MLA చేస్తున్న అభివృద్ధి మా తెలుగుదేశం పార్టీని గెలిపిస్తుంది విజయ దుందుభి మ్రోగిస్తుంది. 32 వార్డుల అధ్యక్ష, కార్యదర్శులు, క్లస్టర్ ఇంచార్జిలు,KSS సభ్యులు, ఉగ్రన్న సైనికులు, తెలుగుదేశం పార్టీ...