📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialమార్బల్, టైల్స్ ఫిట్టింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

మార్బల్, టైల్స్ ఫిట్టింగ్ వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గం ఎన్నిక

📰 Generate e-Paper Clip

ధర్మారం, ఎండపల్లి, వెల్గటూర్ మండలాల మార్బల్, టైల్స్ ఫిట్టింగ్ వర్కర్స్ సంయుక్తంగా “మక్రాన గ్రానైట్ మార్బల్, టైల్స్ ఫిట్టింగ్ వర్కర్స్ అసోసియేషన్”ను ఏర్పాటు చేసుకున్నారు. అధ్యక్షుడిగా బానోతు శివ, ఉపాధ్యక్షుడిగా గాజనవేణి సాగర్, ప్రధాన కార్యదర్శిగా కాంపెల్లి మహేందర్, సంయుక్త కార్యదర్శిగా పుప్పాల ఆంజనేయులు, కోశాధికారిగా తనుగుల రాజశేఖర్, ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కమ్మం వెంకటేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మూడు మండలాల్లోని కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా కృషి చేస్తామని నూతన కార్యవర్గం స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.