📄 ePaper
Epaper 2
Thursday, October 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆపదలో.అండగా పేద.కుటుంబాలకు ఆర్థిక భరోసా

ఆపదలో.అండగా పేద.కుటుంబాలకు ఆర్థిక భరోసా

📰 Generate e-Paper Clip

ఆపదలో.అండగా పేద.కుటుంబాలకు ఆర్థిక భరోసా!

నలుగురు లబ్ధిదారులకు రూ.6.25 లక్షల సీఎం సహాయ నిధి అందజేత

నిరుపేద కుటుంబాలకు ఆపద్బాంధవుడు

ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు

మెదక్, జిల్లా బ్యూరో ప్రజావాణి సెప్టెంబర్29

ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మరోసారి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. మెదక్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.6.25 లక్షల ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు.

మెదక్ పట్టణానికి చెందిన చింతల నరేందర్‌కు రూ.2.50 లక్షలు, పాపన్నపేట గ్రామానికి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్‌కు రూ.75 వేలు, హవేలీ ఘనపూర్ మండలం మద్దుల్వాయి గ్రామానికి చెందిన ఓలం పూజకు రూ.1 లక్ష, మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మామిడి జయసుధకు రూ.2 లక్షలు చొప్పున సీఎం సహాయ నిధి ఆర్థిక సహాయం అందింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద, నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ముఖ్యంగా అనారోగ్యం, వైద్య చికిత్సల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఆపదలో అండగా.. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా!

నలుగురు లబ్ధిదారులకు రూ.6.25 లక్షల సీఎం సహాయ నిధి అందజేత

బాధిత కుటుంబాలకు చేయూతనందించిన

ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు

మెదక్, సెప్టెంబర్ 29: ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు అండగా నిలుస్తూ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మరోసారి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. మెదక్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన నలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.6.25 లక్షల ఆర్థిక సహాయాన్ని మంగళవారం అందజేశారు.

మెదక్ పట్టణానికి చెందిన చింతల నరేందర్‌కు రూ.2.50 లక్షలు, పాపన్నపేట గ్రామానికి చెందిన మహమ్మద్ నిజాముద్దీన్‌కు రూ.75 వేలు, హవేలీ ఘనపూర్ మండలం మద్దుల్వాయి గ్రామానికి చెందిన ఓలం పూజకు రూ.1 లక్ష, మెదక్ మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన మామిడి జయసుధకు రూ.2 లక్షలు చొప్పున సీఎం సహాయ నిధి ఆర్థిక సహాయం అందింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పేద, నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ముఖ్యంగా అనారోగ్యం, వైద్య చికిత్సల కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి పరిష్కారానికి అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ.. ఆపదలో ఉన్న ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి, వాటి పరిష్కారానికి అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు.

ప్రజల ఆరోగ్యం, సంక్షేమం, ఆర్థిక భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ.. ఆపదలో ఉన్న ప్రతి అర్హ కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.