📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriసాయి సంతోషి హోమ్‌మేడ్ ఫుడ్స్ సంప్రదాయ వంటకాలతో ప్రత్యేక గుర్తింపు ఆర్డర్లు...

సాయి సంతోషి హోమ్‌మేడ్ ఫుడ్స్ సంప్రదాయ వంటకాలతో ప్రత్యేక గుర్తింపు ఆర్డర్లు వివరాల కోసం సంప్రదించండి 95506 00071

📰 Generate e-Paper Clip

ఇంటి రుచులకు బ్రాండ్‌గా ‘సాయి సంతోషి హోమ్‌మేడ్ ఫుడ్స్’.. సంప్రదాయ వంటకాలతో ప్రత్యేక గుర్తింపు! ఆర్డర్లు, వివరాల కోసం సంప్రదించండి: 95506 00071

నాణ్యమైన పదార్థాలతో పిండివంటలు, స్వీట్లు, పచ్చళ్ల తయారీ.. ఆర్డర్‌పై ఇంటి రుచులు మీ ముంగిటకే!

కూకట్పల్లి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి)

సంప్రదాయ రుచులను ప్రతి ఇంటికీ చేరువ చేయడమే లక్ష్యంగా సాయి సంతోషి హోమ్‌మేడ్ ఫుడ్స్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇంటి వంటల మమకారంతో, స్వచ్ఛమైన పదార్థాలతో వివిధ రకాల పిండివంటలు, స్వీట్లు, పచ్చళ్లు, పొడులను తయారు చేస్తూ వినియోగదారులకు అందిస్తోంది.

చెక్కలు, మురుకులు, సకినాలు, బూందీ, రాగి మురుకులు వంటి సంప్రదాయ చిరుతిళ్లతో పాటు పల్లి లడ్డూ, అవిసె లడ్డూ, మైసూర్ పాక్, రాగి లడ్డూ, సున్నుండలు, డ్రైఫ్రూట్ లడ్డూలు అందుబాటులో ఉన్నాయి. చికెన్, మటన్, టమాటా, నిమ్మకాయ, చింతపండు పచ్చళ్లతో పాటు కారం పొడి, మునగాకు పొడులను కూడా విక్రయిస్తున్నారు.

సాయి సంతోషి హోమ్‌మేడ్ ఫుడ్స్

సంప్రదాయ రుచులు.. స్వచ్ఛమైన పదార్థాలు.. ఇంటి వంటల మమకారం!

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.