సాయి సంతోషి హోమ్‌మేడ్ ఫుడ్స్ సంప్రదాయ వంటకాలతో ప్రత్యేక గుర్తింపు ఆర్డర్లు వివరాల కోసం సంప్రదించండి 95506 00071

ఇంటి రుచులకు బ్రాండ్‌గా ‘సాయి సంతోషి హోమ్‌మేడ్ ఫుడ్స్’.. సంప్రదాయ వంటకాలతో ప్రత్యేక గుర్తింపు! ఆర్డర్లు, వివరాల కోసం సంప్రదించండి: 95506 00071 నాణ్యమైన పదార్థాలతో పిండివంటలు, స్వీట్లు, పచ్చళ్ల తయారీ.. ఆర్డర్‌పై ఇంటి రుచులు మీ ముంగిటకే! కూకట్పల్లి, సెప్టెంబర్ 29 (ప్రజావాణి) సంప్రదాయ రుచులను ప్రతి ఇంటికీ చేరువ చేయడమే లక్ష్యంగా సాయి సంతోషి హోమ్‌మేడ్ ఫుడ్స్ ప్రత్యేకంగా నిలుస్తోంది. ఇంటి వంటల మమకారంతో, స్వచ్ఛమైన పదార్థాలతో వివిధ రకాల పిండివంటలు, స్వీట్లు, పచ్చళ్లు, పొడులను తయారు చేస్తూ వినియోగదారులకు అందిస్తోంది....