📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialఇన్ఫెక్షన్, నొప్పి భరించలేక వృద్ధుడి ఆత్మహత్య

ఇన్ఫెక్షన్, నొప్పి భరించలేక వృద్ధుడి ఆత్మహత్య

📰 Generate e-Paper Clip

తీవ్రమైన కాళ్ల నొప్పితో బాధపడుతూ ఓ వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన దొంగతుర్తి గ్రామంలో చోటుచేసుకుంది. ధర్మారం ఎస్ఐ ఎంబడి శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం… దొంగతుర్తికి చెందిన జుంజుపల్లి నారాయణ (60)కు మూడు నెలల క్రితం ప్రమాదం జరిగి కుడికాలుకు ఇన్ఫెక్షన్ అయింది. ఆ నొప్పి భరించలేక సోమవారం ఉదయం ఇంట్లో పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కొడుకు రాజ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.