📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకత్తితో దాడి యువకుడు దారుణ హత్య

కత్తితో దాడి యువకుడు దారుణ హత్య

📰 Generate e-Paper Clip

కత్తితో దాడి యువకుడు దారుణ హత్య

ప్రజావాణి సెప్టెంబర్ 28 కమలాపూర్ మండలం ఉప్పలపల్లి గ్రామానికి చెందిన వాడిగే రాకేష్ ను అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ కత్తితో పొడిచి హత్య చేశాడు పాత కక్షలే ఈ హత్యకు కారణమని తెలుస్తుంది

ఈ క్రమంలో ఎస్సారెస్పీ కాల్వ సమీపంలోని ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ప్రశాంత్ కత్తితో రాకేష్ పై దాడి చేసినట్లు సమాచారం తీవ్రంగా గాయాలైన రాకేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది
హత్య అనంతరం నిందితుడు ప్రశాంత్ నేరుగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించే ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు హత్యకు అసలు కారణాలు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసులు విచారణ వెల్లడించాల్సి ఉంది

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.