కత్తితో దాడి యువకుడు దారుణ హత్య

కత్తితో దాడి యువకుడు దారుణ హత్య ప్రజావాణి సెప్టెంబర్ 28 కమలాపూర్ మండలం ఉప్పలపల్లి గ్రామానికి చెందిన వాడిగే రాకేష్ ను అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ కత్తితో పొడిచి హత్య చేశాడు పాత కక్షలే ఈ హత్యకు కారణమని తెలుస్తుంది ఈ క్రమంలో ఎస్సారెస్పీ కాల్వ సమీపంలోని ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ప్రశాంత్ కత్తితో రాకేష్ పై దాడి చేసినట్లు సమాచారం తీవ్రంగా గాయాలైన రాకేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది హత్య అనంతరం నిందితుడు ప్రశాంత్ నేరుగా పోలీసుల...