📄 ePaper
Epaper 2
Wednesday, September 23, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపౌష్టికాహారంతో తల్లి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం

పౌష్టికాహారంతో తల్లి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం

📰 Generate e-Paper Clip

పౌష్టికాహారంతో తల్లి బిడ్డలకు సంపూర్ణ ఆరోగ్యం

బైరాన్ పల్లి గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య

మద్దూరు సెప్టెంబర్ 23, ప్రజా వాణి,

మండలంలోని బైరాన్ పల్లి 2వ అంగన్వాడి కేంద్రంలో బుదవారం పోషణ మాసం అంగన్వాడి సూపర్వైజర్ రేణుక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సూపర్వైజర్ రేణుక మాట్లాడుతూ చిరుధాన్యాలు ఎక్కువగా ఉపయోగించాలని వంటలలో ఆయిల్ వాడకాన్ని తగ్గించాలని సుచించారు. అదే విధంగా గ్రామ సర్పంచ్ బర్మా రాజమల్లయ్య మాట్లాడుతూ పిల్లలకు ప్యాకెట్స్ ఇప్పించొద్దని ఆకుకూరలు,కూరగాయలు పండ్లు తీసుకోవాలనీ అన్నారు.
తల్లులకు సమతుల ఆహారం తీసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో
గ్రామ పంచాయతీ కార్యదర్శి రాజు, అంగన్వాడీ టీచర్లు స్వరూప, విజయ, ఆశా,గర్భిణీ బాలింతలు తల్లులు కిశోర బాలికలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.