బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ పొనగంటి రవికుమార్ (పీజే ఆర్) ఎన్నిక
* ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
జమ్మికుంట నవంబర్ 25 (ప్రజావాణి)
భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా కరీంనగర్ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నియమించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర రావు కి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ గౌడ్ కి బిజెపి జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం కి ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ కి బిజెపి పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజుకి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా పైన నమ్మకం ఉంచి నాకు పదవి ఇచ్చినా అందుకు బిజెపి ఓబీసీ మోర్చా నాయకులను కార్యకర్తలు కలుపుకొని పార్టీ ప్రతిష్ట కోసం కృషి చేస్తానని తెలియజేస్తూ వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకున్నాను

