📄 ePaper
Epaper 2
Monday, September 21, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణశ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రంగ రంగ వైభవంగా ...

శ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రంగ రంగ వైభవంగా గణపతి హోమం పూజ

📰 Generate e-Paper Clip

శ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రంగ రంగ వైభవంగా గణపతి హోమం పూజ

* ఆరోవ వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ దంపతులు

జమ్మికుంట సెప్టెంబర్ 20 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ ఆరో వార్డు ఏడవ వార్డు శ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని ఈరోజు ఉదయం 6:30 ప్రత్యేక గణపతి హోమం పూజ నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలోని ఆరో వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ దంపతులు యాద ధనంజయ్ విజయలక్ష్మి ఆడెపు కిరణ్ కావ్య శ్రీ వరి కొప్పుల సోమేశ్ నిర్మల సబ్బని రాజు సంధ్య నరసింగ మూర్తి పద్మ అయిత భాస్కర్ జ్యోతి మన్నెమ్మ సమ్మయ్య తదితరులు ఆరో వార్డు మహిళల దంపతులు ఏడో వార్డు మహిళ దంపతులు ప్రత్యేక పూజలు పాల్గొనడం ఈ గణపతి హోమం పూజ మన అయ్యగారు బ్రహ్మశ్రీ గొoడవర్తి శ్రీనివాస శర్మ ప్రత్యేక పూజ నిర్వహించారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.