శ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రంగ రంగ వైభవంగా గణపతి హోమం పూజ

శ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో రంగ రంగ వైభవంగా గణపతి హోమం పూజ * ఆరోవ వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ దంపతులు జమ్మికుంట సెప్టెంబర్ 20 (ప్రజావాణి) జమ్మికుంట పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ ఆరో వార్డు ఏడవ వార్డు శ్రీ శక్తి మహిళా గణపతి నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలోని ఈరోజు ఉదయం 6:30 ప్రత్యేక గణపతి హోమం పూజ నిర్వహించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలోని ఆరో వార్డు కౌన్సిలర్ శ్రీపతి స్వర్ణలత నరేష్ దంపతులు...