📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriమాజీ సర్పంచ్ కనపాల పర్సీబాయికి 69వ జన్మదిన శుభాకాంక్షలు

మాజీ సర్పంచ్ కనపాల పర్సీబాయికి 69వ జన్మదిన శుభాకాంక్షలు

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, సెప్టెంబర్ 19 (ప్రజావాణి): మాజీ సర్పంచ్ కనపాల పర్సీబాయి 69వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సర్పంచ్‌గా గ్రామ అభివృద్ధి, ప్రజా సేవలో ఆమె అందించిన సేవలను కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో కనపాల జక్కయ్య, డి. భాస్కర్, డి. శైలజ, కుమారులు కనపాల రాజేష్, కనపాల వినోద్, షీబా, మనవరాళ్లు ఆషే, కనపాల సిరే, కనపాల ప్రవీణ్, కె. నిస్సీ, మనవడు కె. లెవి ఇమ్మానుయేల్ తదితర కుటుంబ సభ్యులు పాల్గొని పర్సీబాయికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.