మాజీ సర్పంచ్ కనపాల పర్సీబాయికి 69వ జన్మదిన శుభాకాంక్షలు

ఘట్కేసర్, సెప్టెంబర్ 19 (ప్రజావాణి): మాజీ సర్పంచ్ కనపాల పర్సీబాయి 69వ జన్మదిన వేడుకలను కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయించి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సర్పంచ్‌గా గ్రామ అభివృద్ధి, ప్రజా సేవలో ఆమె అందించిన సేవలను కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కనపాల జక్కయ్య, డి. భాస్కర్, డి. శైలజ, కుమారులు కనపాల రాజేష్, కనపాల వినోద్, షీబా, మనవరాళ్లు ఆషే, కనపాల సిరే, కనపాల ప్రవీణ్, కె. నిస్సీ,...