📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriమిత్రులతో కలిసి ఘనంగా వినాయక చవితి వేడుకలు

మిత్రులతో కలిసి ఘనంగా వినాయక చవితి వేడుకలు

📰 Generate e-Paper Clip

మిత్రులతో కలిసి ఘనంగా వినాయక చవితి వేడుకలు

కూకట్‌పల్లి విలేజ్ (ప్రజావాణి) సెప్టెంబర్ 15:

కూకట్‌పల్లి విలేజ్‌లో వినాయక చవితి వేడుకలను మిత్రులతో కలిసి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో గణనాథుడిని ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేపట్టారు.

ఈ సందర్భంగా గణపతికి ప్రత్యేక పూజలు, నైవేద్యాలు సమర్పించి విఘ్నేశ్వరుడి ఆశీస్సులు కోరారు. వినాయకుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.