📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణSangareddyగణపయ్యకు ఘనంగా పూజలు

గణపయ్యకు ఘనంగా పూజలు

📰 Generate e-Paper Clip

*ఎస్‌ఎన్‌ఎల్‌-3 కాలనీలో వేడుకలు.. ప్రత్యేక పూజలు నిర్వహించిన ఐలాపూర్‌ మాణిక్‌ యాదవ్‌

బీరంగూడ, సెప్టెంబర్‌ 14 (ప్రజావాణి): వినాయక చవితి సందర్భంగా బీరంగూడ డివిజన్‌ పరిధిలోని పటేల్‌గూడ లోని ఎస్‌ఎన్‌ఎల్‌-3 కాలనీలో గణేష్‌ పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఐలాపూర్‌ మాణిక్‌ యాదవ్‌ పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కాలనీ ప్రజలంతా సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని వినాయక స్వామిని ప్రార్థించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కార్యక్రమంలో కార్తీక్‌, శ్రీనివాస్‌రెడ్డి, కాలనీ పెద్దలు, యువకులు, ఇతర నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.