📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRangareddyమట్టి గణపతి ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మట్టి గణపతి ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

📰 Generate e-Paper Clip

మట్టి గణపతి ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సెప్టెంబర్ 14 (ప్రజావాణి న్యూస్): నియోజకవర్గం లోని
ఇంజాపూర్‌ లో ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి మట్టిగణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. పర్యావరణ హితంగా ప్రకృతిని కాపాడుకుంటూనే భక్తితో  గణపయ్యను పూజిద్దామని, ఎలాంటి అవాంఛనియా సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని ఆయన పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.