మట్టి గణపతి ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

మట్టి గణపతి ల పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం సెప్టెంబర్ 14 (ప్రజావాణి న్యూస్): నియోజకవర్గం లోని ఇంజాపూర్‌ లో ఇబ్రహీంపట్నం శాసనసభ్యుడు మల్రెడ్డి రంగారెడ్డి మట్టిగణపతి ప్రతిమలను పంపిణీ చేశారు. పర్యావరణ హితంగా ప్రకృతిని కాపాడుకుంటూనే భక్తితో  గణపయ్యను పూజిద్దామని, ఎలాంటి అవాంఛనియా సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడాలని ఆయన పిలుపునిచ్చారు.