📄 ePaper
5pm
7pm
Sunday, November 22, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
HomeతెలంగాణKarimnagarతల్లిదండ్రుల జ్ఞాపకార్థం హనుమాన్ దేవాలయ కమాన్ నిర్మాణం

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం హనుమాన్ దేవాలయ కమాన్ నిర్మాణం

📰 Generate e-Paper Clip

తల్లిదండ్రుల జ్ఞాపకార్థం హనుమాన్ దేవాలయ కమాన్ నిర్మాణం

* స్వర్గీయ తోట రాయలింగు ఆగమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి సంతానం

* సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్

జమ్మికుంట సెప్టెంబర్ 13 (ప్రజావాణి)

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో నితనుగుల గ్రామానికి చెందిన స్వర్గీయ తోట రాయలింగు ఆగమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి సంతానం తనుగుల హనుమాన్ దేవాలయానికి రోడ్ ద్వారం వద్ద ఐరన్ 24000 వేల రూపాయలతో కమాన్ చేయించి వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిలపడం జరిగింది. గతంలో మెయిన్ రోడ్ నుండి గుడి వరకు సిమెంట్ రోడ్ వేస్తున్న సందర్భంలో గ్రామ పెద్దల కోరిక మేరకు రోడ్ నిర్మాణానికి కొంత స్థలాన్ని ఇవ్వడం జరిగింది. సర్పంచ్ కిరణ్ మాట్లాడుతూ వీరి కుటుంబ సభ్యులు గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వచ్చి ఈ పనులు చేయించడం ఎంతో అభినందనీయమన్నారు సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్ మాట్లాడుతూ గతములో స్కూల్ విద్యార్ధులు అందరికీ మధ్యన భోజనం ప్లేట్లు అందించడం, పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కే కిరణ్ సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్ గ్రామ పురోహితులు వల్లూరి పవన్ కుమార్ విష్ణు అయ్యగారు వాసాల సుధీర్ దేవేందర్ రెడ్డి వెంకట్ రెడ్డియాదకిషన్ రాజుదాసారపు రాజయ్య ప్రశాంత్ సంజీవ్ సంపత్ కొమురయ్యగ్రామ పంచాయతీ సిబ్బందిదాత కుటుంబసభ్యులు తోట రాజు సరిత లక్ష్మీ ప్రియఈశ్వర్ కార్తీక్ స్వరూప కౌటమ్ రాజ్ కుమార్ అంజలి తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.