తల్లిదండ్రుల జ్ఞాపకార్థం హనుమాన్ దేవాలయ కమాన్ నిర్మాణం
తల్లిదండ్రుల జ్ఞాపకార్థం హనుమాన్ దేవాలయ కమాన్ నిర్మాణం * స్వర్గీయ తోట రాయలింగు ఆగమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి సంతానం * సామాజిక కార్యకర్త అంబాల రజనీకాంత్ జమ్మికుంట సెప్టెంబర్ 13 (ప్రజావాణి) కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో నితనుగుల గ్రామానికి చెందిన స్వర్గీయ తోట రాయలింగు ఆగమ్మ దంపతుల జ్ఞాపకార్థం వారి సంతానం తనుగుల హనుమాన్ దేవాలయానికి రోడ్ ద్వారం వద్ద ఐరన్ 24000 వేల రూపాయలతో కమాన్ చేయించి వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిలపడం జరిగింది. గతంలో మెయిన్ రోడ్...