📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణKarimnagarసహచర పిల్లల హాస్పిటల్  మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్స వం

సహచర పిల్లల హాస్పిటల్  మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్స వం

📰 Generate e-Paper Clip

సహచర పిల్లల హాస్పిటల్  మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్స వం

*  పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్  జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్

జమ్మికుంట సెప్టెంబర్ 7 (ప్రజావాణి)

జమ్మికుంట పట్టణ పరిధిలో డాక్టర్ తిరుపతయ్య సహచర పిల్లల హాస్పిటల్  కార్తీక్ రెడ్డి  మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్  మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ  భాషా ప్రాంత ప్రజలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా జమ్మికుంట పట్టణంలో మెరుగైన వైద్య సేవలు అందించడం కోసం ప్రారంభించినటువంటి సహచర పిల్లల హాస్పిటల్  మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్స్ కు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో  వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్  కౌన్సిలర్స్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.