సహచర పిల్లల హాస్పిటల్  మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్స వం<br>

సహచర పిల్లల హాస్పిటల్  మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్స వం*  పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్  జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్జమ్మికుంట సెప్టెంబర్ 7 (ప్రజావాణి)జమ్మికుంట పట్టణ పరిధిలో డాక్టర్ తిరుపతయ్య సహచర పిల్లల హాస్పిటల్  కార్తీక్ రెడ్డి  మైత్రి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవ వేడుకలలో పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్  మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ  భాషా ప్రాంత ప్రజలకు దూర ప్రాంతాలకు వెళ్లకుండా జమ్మికుంట పట్టణంలో మెరుగైన వైద్య సేవలు...