📄 ePaper
Epaper 2
Monday, September 14, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్బెజ్జంకి ప్రజావాణికి 5 వినతులు -ఎంపీడివో కడివెర్గు ప్రవీణ్

బెజ్జంకి ప్రజావాణికి 5 వినతులు -ఎంపీడివో కడివెర్గు ప్రవీణ్

📰 Generate e-Paper Clip

బెజ్జంకి, ఆగస్టు 31 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి 23 మంది అధికారులు హాజరయ్యారు. ప్రజల నుంచి మొత్తం 5 వినతులు స్వీకరించినట్లు ఎంపీడీఓ కడి వెర్గు ప్రవీణ్ తెలిపారు.ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజలు  ఈ యొక్క ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.