…
…..
జాతీయ జెండాను ఆవిష్కరించిన హైతాబాద్ గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యలు,
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆగస్ట్ 15, ప్రజాక్షేత్రం, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, ముందుగా గ్రామ పంచాయితీ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యలు ఆవిష్కరించారు, అనంతరం గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యలు మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించి హైతాబాద్ గ్రామ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు, అదేవిధంగా గ్రామ సర్పంచ్ కర్రోల్ల శాంతమ్మ యాదయ్యలు మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం ఎంతో సంతోషకరమని గ్రామ సర్పంచి కర్రోల్ల శాంతమ్మ యాదయ్యలు అభిప్రాయపడ్డారు, ఆనాడు త్యాగమూర్తుల ఫలితమే నేడు ప్రజలు స్వేచ్ఛ హక్కులు కల్పించబడ్డాయని సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యలు పేర్కొన్నారు ప్రస్తుతం నేడు ప్రజలకు స్వేచ్ఛ హక్కులు కల్పించబడ్డాయని ప్రతి చదువుకున్న వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు, పనికి తగ్గ వేతనం తదితరు లాంటివి నాడు త్యాగమూర్తుల ఫలితమే నని సర్పంచి కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యలు స్పష్టం చేశారు, ఈ కార్యక్రమంలో హైతాబాద్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు, ముఖ్య అతిథిగా హాజరైన గుడిమల్కాపూర్ వైస్ చైర్మన్,కావాలి చంద్రశేఖర్, గ్రామ పెద్దలు పటేల్ కాజనియా, ఎండి జాంగిర్, రషీద్ పటేల్, గడ్డం వెంకట్ రెడ్డి, టేకుల చంద్రారెడ్డి, హైతాబాద్ గ్రామ సెక్రెటరీ మహేందర్, గ్రామ యువజన సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు యువకులు నాయకులు ప్రజలు తదితరులు ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమం లో పాల్గొని భారీ ఎత్తున విజయవంతం చేసినందుకు గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యలు గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు,
హైతాబాదులో ఘనంగా 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
RELATED ARTICLES

