హైతాబాదులో ఘనంగా 80 స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
........ జాతీయ జెండాను ఆవిష్కరించిన హైతాబాద్ గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యలు, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ఆగస్ట్ 15, ప్రజాక్షేత్రం, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల పరిధిలోని హైతాబాద్ గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి, ముందుగా గ్రామ పంచాయితీ కార్యాలయం ఆవరణలో జాతీయ జెండాను గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యలు ఆవిష్కరించారు, అనంతరం గ్రామ సర్పంచ్ కర్రోళ్ల శాంతమ్మ యాదయ్యలు మాట్లాడుతూ పాఠశాల ఆవరణలో జాతీయ జెండా ఆవిష్కరించి హైతాబాద్ ...