📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్యాడికి మండలంలో మాలలపై జరుగుతున్న అన్యాయాలు అరికట్టాలి"

యాడికి మండలంలో మాలలపై జరుగుతున్న అన్యాయాలు అరికట్టాలి”

📰 Generate e-Paper Clip

అనంతపురం జిల్లా (ఆగస్టు 03ప్రజావాణి )యాడికి మండలం, యాడికి గ్రామంలో శాంతినగర్ లో నివాసం ఉన్నటువంటి కార్తీ లక్ష్మన్న సన్నాఫ్ ఏసన్న. గృహ నిర్మాణం చేపట్టగా పక్కనే ఉన్నటువంటి ప్రభావతి వాళ్ల ఇంటి వైపు ప్లాస్టింగ్ చేసేది ఉండగా చేయకుండా ఆమె మమ్ములను అడ్డుకుంది ఈ విషయంపై స్థానిక పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇందుకుగాను సీఐ శ్రీనివాసులు, ఇద్దరినీ పిలిపించి ప్రభావతి ఆమె ఎదుటనే నన్ను యాడికి సిఐ ఇష్టానుసారంగా మాట్లాడి లక్ష్మన్న పై దురుసుగా ప్రవర్తించిన సిఐ అక్కడ ఉన్న లక్ష్మన్న తల్లి అయినా లీలావతినీ దుర్భాషలాడుతూ తల్లి స్థానంలో ఉన్న ఒక స్త్రీ అని కూడా చూడకుండా అనరాని మాటలు పదజాలంతో తిట్టిన సిఐ పై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటూ బాధితుడైన లక్ష్మన్నకు న్యాయం చేయాలని అనంతపురం జిల్లా గౌరవనీయులైన ఎస్పీ ని కోరుడమైనది.ఈ విషయం తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ మాలమహానాడు నాయకులు స్పందించండం జరిగినది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.