📄 ePaper
Wednesday, June 17, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్ల మండలంలో 70 గోకులం షెడ్లు ఇంటి నిర్మాణంగా వాడుకోవడం దుర్మార్గం సిపిఎం డిమాండ్

పోరుమామిళ్ల మండలంలో 70 గోకులం షెడ్లు ఇంటి నిర్మాణంగా వాడుకోవడం దుర్మార్గం సిపిఎం డిమాండ్

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల  (జూన్ 15 ప్రజావాణి) మండలంలో 70 గోకులం షెడ్లు శాంక్షన్ అయితే చాలావరకు గోకులం షెడ్లు ఇంటి నిర్మాణంగా వాడుకుంటున్నారని ఏపీ ఓ రవీంద్రారెడ్డి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం,సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు యన్ భైరవ ప్రసాద్ గుడిమే.సోమయ్య సగిలి.ప్రకాష్ సంయుక్తంగా వారు మాట్లాడుతూ.. భారత దేశ వ్యాప్తంగా ఎండ తాకిడి ఎక్కువ కావడంతో పశువుల కోసం పశువులకు నీడనివ్వాలని ప్రత్యేకంగా ప్రభుత్వము గోకులం షెడ్లను అమలు చేస్తే ఆ గోకులం శెడ్లును పోరుమామిళ్ల మండలంలో పెద్ద ఎత్తున ఇంటి నిర్మాణంగా వాడుకుంటూ ఉన్నారని వారు అన్నారు 2 లక్షల 30 వేల రూపాయలు గోకులం షెడ్డు కు శాంక్షన్ అయిందని 50 వేలు వరకు రైతుకు ఆసరాగా వస్తుందని లక్ష్యా 70000 గోకులం చెడ్లుకు నిర్మాణం జరుగుతుందని గోకులం షెడ్డు కు నిధి వసూలు చేస్తే ఆ నిధిని ఇంటి నిర్మాణానికి వాడుకున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు టేకూరుపేటలో బాలయ్య ఆధ్వర్యంలో గోకులం షెడ్డు మహాలక్ష్మి పేరుతో ఇవ్వడం జరిగిందన్నారు అయితే ఈ గోకులం షెడ్డును ఇంటి నిర్మాణంగా వాడుకుంటున్నారు  బాలయ్య ఏమి పట్టించుకోకుండా చూసి చూడకుండా ఉండడం దుర్మార్గమన్నారు బాలయ్య ఇప్పటికే ఉపాధిలో పెద్ద ఎత్తున డబ్బులు సంపాదన చేస్తున్నాడని ఉపాధి కూలీలు మేటీలు చెప్తున్నారు అని వారన్నారు పోరుమామిళ్ల ఈసి ఏపీఓ వెంటనే పై అధికారులు అయినటువంటి ఎంపీడీవో కి తెలిపి ప్రతి గోకులం షెడ్డు పశువులకు గొర్రెలకు బర్రెలకు ఉండేటట్టు చూడాలని వారన్నారు లేని పక్షం అయితే పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేస్తామని వారు హెచ్చరించారు,ఈ కార్యక్రమంలో కెవిపియస్ మండల కార్యదర్శి కుసులూరు రవి పార్టీ సభ్యులుపాల్గొన్నారు,అభినందనలతో .యన్.భైరవ ప్రసాద్,సిపిఎం మండల కార్యదర్శి సగిలి ప్రకాష్ గుడిమే.సోమయ్య సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular