పోరుమామిళ్ల మండలంలో 70 గోకులం షెడ్లు ఇంటి నిర్మాణంగా వాడుకోవడం దుర్మార్గం సిపిఎం డిమాండ్

పోరుమామిళ్ల  (జూన్ 15 ప్రజావాణి) మండలంలో 70 గోకులం షెడ్లు శాంక్షన్ అయితే చాలావరకు గోకులం షెడ్లు ఇంటి నిర్మాణంగా వాడుకుంటున్నారని ఏపీ ఓ రవీంద్రారెడ్డి కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం,సిఐటియు మండల అధ్యక్ష కార్యదర్శులు యన్ భైరవ ప్రసాద్ గుడిమే.సోమయ్య సగిలి.ప్రకాష్ సంయుక్తంగా వారు మాట్లాడుతూ.. భారత దేశ వ్యాప్తంగా ఎండ తాకిడి ఎక్కువ కావడంతో పశువుల కోసం పశువులకు నీడనివ్వాలని ప్రత్యేకంగా ప్రభుత్వము గోకులం షెడ్లను అమలు చేస్తే ఆ గోకులం శెడ్లును పోరుమామిళ్ల మండలంలో పెద్ద...