📄 ePaper
Tuesday, June 30, 2026
📄 ePaper
Homeఆంధ్రప్రదేశ్వికలాంగురాలిని ఆదుకున్న ఎన్ఆర్ఐ

వికలాంగురాలిని ఆదుకున్న ఎన్ఆర్ఐ

📰 Generate e-Paper Clip

కడప జిల్లా ప్రజావాణి న్యూస్ (మే11) కాశినాయన మండలం బాలయ్య పల్లె హరిజనవాడకు చెందిన వికలాంగురాలు కందుల సలోమీని విలేకరి బ్రహ్మ ఆధ్వర్యంలో కాశినాయన మండలం బాలయ్య పల్లె హరిజనవాడకు చెందిన వికలాంగురాలు కందుల సలోమీని అమెరికాలో ఉంటున్న ఎన్ఆర్ఐ ఆదుకున్నారు. సీసీ 9 మీడియాలో వచ్చిన వార్తకు స్పందించిన ఆ ఎన్ఆర్ఐ,స్థానిక విలేకరి బ్రహ్మ ద్వారా సలోమి (30) అనే వికలాంగురాలికి 10 వేల నగదు సహాయంతో బాటు వీల్ చైర్ కూడా అందించి మానవత్వం చాటుకున్నారు.ఆర్ధిక సహాయంతో బాటు,వీల్ చైర్ అందించిన ఎన్ఆర్ఐ కి,విలేకరి బ్రహ్మకు సలోమి, ఆమె కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular