📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaచండూర్ లో విద్యుత్ ఉద్యోగుల సంఘం మే డే ఉత్సవాలు

చండూర్ లో విద్యుత్ ఉద్యోగుల సంఘం మే డే ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

*చండూర్ లో విద్యుత్ ఉద్యోగుల సంఘం మేడే ఉత్సవాలు*

*చండూర్ ప్రతినిధి (ప్రజావాణి)*

తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల సంఘం 327 ఐ ఎన్ టి యూ సి ఆధ్వర్యంలో మునుగోడు సబ్ డివిజన్ మరియు చండూరులో మేడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మునుగోడు సబ్ డివిజన్ లీడర్ నరసింహ చండూరు సెక్షన్ లీడర్ ముత్యం ఆధ్వర్యంలో జరిగిన ముఖ్య అతిథిగా నల్గొండ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు మరియు డివిజన్ అధ్యక్షులు కోమటిరెడ్డి సమ్మిరెడ్డి విచ్చేసి జెండా ఆవిష్కరణ జరిగింది. సమ్మిరెడ్డి గారు మాట్లాడుతూ కార్మిక లోకమంతా ఏకతాటిపై ఉండి హక్కులను సాధించుకోవడంలో ముందుండాలని మరియు విద్యుత్ సంస్థలో శ్రమదోపిడి చేస్తున్న ఆర్టిజన్లకు మరియు పీస్ రేట్ కార్మికులకు తగిన న్యాయం జరిగే వరకు కార్మికుల పక్షాన నిలబడిన వారి హక్కులను పొందుతామని మరియు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికులు కార్మికులపై తీవ్ర ప్రభావానికి లోనవుతున్న కార్మికులపై తీవ్ర ప్రభావానికి లోనవుతున్నామని డిమాండ్ చేశారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్ పి డి సి ఎల్ రైతు డిస్కం గురించి ఉద్యోగస్తులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో నల్గొండ డివిజన్ కార్యదర్శి జి.పాండు, కోశాధికారి శ్రీనివాసులు, జోష్ణ,బిక్షం, నాగయ్య, స్వామి రెడ్డి, శ్రీనివాస్, వెంకన్న, ఉమాపతి, రవి, సాయిరాం, రాజబాబు, నవీన్, బుచ్చి రాములు, సైదులు, శ్రీధర్, యాదగిరి, స.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.