📄 ePaper
Epaper 2
Thursday, September 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్చింతలపూడి లో గ్యాస్ కష్టాలు.

చింతలపూడి లో గ్యాస్ కష్టాలు.

📰 Generate e-Paper Clip

ప్రజావాణి న్యూస్ (మే 02) చింతలపూడి లో గ్యాస్ కష్టాలు.ఒక్క ఏజెన్సీ కే ఇరవై ఐదు వేల కనెక్షన్ లు ఉండటం వలన ఈ కష్టాలు.మిగతా ఏజెన్సీ లకు ఎందుకు లేదు.అంటే వారివి కేవలం ఐదు వేల కనెక్షన్ లు మాత్రమే.అయితే ఒక్క ఏజెన్సీ కు ఉన్న ఇరవై ఐదు వేల కనెక్షన్ లు మిగతా ఏజెన్సీల కు సరిపడా బదిలీ చేయచ్చు కదా అని ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాలు.ఐదు వేల కనెక్షన్ లు ఉన్న ఏజెన్సీ కు దానికి తగ్గట్టు గ్యాస్ సరఫరా ఉన్నట్టు,ఇరవై ఐదు వేలు ఉన్న ఏజెన్సీ కు దానికి తగ్గట్టు గానే సరఫరా ఉంటుంది అని ప్రశ్నిస్తున్న సంఘాలు.బ్లాక్ లో సిలిండర్ లు అమ్ముడు పోతున్నాయా  లేక ekyc సాకు చూపిస్తున్నారా అనేది తెలియడం లేదు.చింతలపూడి ఏజెన్సీ వద్ద వినియోగ దారులు ఎండలో తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.వెంటనే జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.