చింతలపూడి లో గ్యాస్ కష్టాలు.
ప్రజావాణి న్యూస్ (మే 02) చింతలపూడి లో గ్యాస్ కష్టాలు.ఒక్క ఏజెన్సీ కే ఇరవై ఐదు వేల కనెక్షన్ లు ఉండటం వలన ఈ కష్టాలు.మిగతా ఏజెన్సీ లకు ఎందుకు లేదు.అంటే వారివి కేవలం ఐదు వేల కనెక్షన్ లు మాత్రమే.అయితే ఒక్క ఏజెన్సీ కు ఉన్న ఇరవై ఐదు వేల కనెక్షన్ లు మిగతా ఏజెన్సీల కు సరిపడా బదిలీ చేయచ్చు కదా అని ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాలు.ఐదు వేల కనెక్షన్ లు ఉన్న ఏజెన్సీ కు దానికి తగ్గట్టు గ్యాస్ సరఫరా...