📄 ePaper
Friday, June 26, 2026
📄 ePaper
HomeతెలంగాణBhadradri Kothagudemనాచారం గ్రామం లో ఘనంగా మేడే వేడుకలు

నాచారం గ్రామం లో ఘనంగా మేడే వేడుకలు

📰 Generate e-Paper Clip

నాచారం గ్రామం లో ఘనంగా మేడే వేడుకలు

నాచారం, ప్రజావాణి న్యూస్ ,మే 1:

దమ్మపేట మండలం నాచారం గ్రామం లో మేడే ఉత్సవాలు సి పి ఎం గ్రామ కార్యదర్శి అబోతు చెన్నకేశవులు అధ్యర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో రైతు సంఘం నాయకులు అప్పారావు మాట్లాడుతూ 140 సంవత్సరాల క్రితం అమెరికా లోని చికాగో లో జరిగిన కార్మికుల విరోచిత పోరాటాల ఫలితం గా నేటి కార్మిక హక్కులు సాధించబడ్డాయని నేటి బిజేపి పాలనలో మళ్ళీ అటువంటి పరిస్థితులు వచ్చాయి వాటిని ఎదుర్కోవాలి అంటే పోరాటమే మార్గమని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం లో మోరంపూడి రామ్మోహన్ రావ్,కొండారు యలమంద, యండ్రాంతి అప్పారావు, పిల్లి నాయుడు, కోమటి వెఒకటేశ్వరావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular