నాచారం గ్రామం లో ఘనంగా మేడే వేడుకలు

నాచారం గ్రామం లో ఘనంగా మేడే వేడుకలు నాచారం, ప్రజావాణి న్యూస్ ,మే 1:దమ్మపేట మండలం నాచారం గ్రామం లో మేడే ఉత్సవాలు సి పి ఎం గ్రామ కార్యదర్శి అబోతు చెన్నకేశవులు అధ్యర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం లో రైతు సంఘం నాయకులు అప్పారావు మాట్లాడుతూ 140 సంవత్సరాల క్రితం అమెరికా లోని చికాగో లో జరిగిన కార్మికుల విరోచిత పోరాటాల ఫలితం గా నేటి కార్మిక హక్కులు సాధించబడ్డాయని నేటి బిజేపి పాలనలో మళ్ళీ అటువంటి పరిస్థితులు వచ్చాయి వాటిని ఎదుర్కోవాలి...